Nani: రక్తకన్నీరు చూపించనున్న నాని.. వామ్మో ఇదెక్కడి సైకో థ్రిల్లర్ గ్లింప్స్‌రా నాయనా..!

4 months ago 9
Nani: ప్రస్తుతం టాలీవుడ్‌లో నాని మినిమం గ్యారెంటీ హీరో అయిపోయాడు. నాని సినిమా వస్తుందంటే డిస్ట్రిబ్యూటర్‌లు కళ్లు మూసుకొని రైట్స్ కొనుక్కుంటున్నారు. లాభాల సంగతి అటుంచితే.. పెట్టిన పైసలు మాత్రం ఎటూ పోవు అన్న ధీమాలో ఉంటున్నారు.
Read Entire Article