Nara Lokesh: సంక్రాంతి పండగ సందర్భంగా.. ఏపీ మంత్రి నారా లోకేష్.. తన సతీమణి నారా బ్రాహ్మణికి గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్‌కు స్పందించిన నారా బ్రాహ్మణి.. తన భర్తకు థ్యాంక్స్ చెప్పారు. ఇంతకీ సంక్రాంతి పండగ సందర్భంగా నారా బ్రాహ్మణికి.. నారా లోకేష్ ఏం గిఫ్ట్ ఇచ్చారు. దాని గురించి వారు ఏం ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.