Narne Nithin: మ్యాడ్, ఆయ్ తర్వాత నార్నే నితిన్ శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం డైరెక్టర్ వంశీ పైడిపల్లి రిలీజ్ చేశాడు.