NATS: టాంపాలో ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబరాలు.. సినీ తారల కోలాహలం
8 months ago
10
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది తరలి వచ్చారు. వేదిక ప్రాంగణం తెలుగు వాళ్ళతో క్రిక్కిరిసిపోయింది.