Navabupeta Devara: నవాబుపేట దేవర.. రాయలసీమ పండగను కళ్ళకు కట్టినట్లు చూపే డాక్యుమెంటరీ

10 months ago 29
గతంలో "పొద్దుటూరు దసరా" డాక్యుమెంటరీ రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు మురళీకృష్ణ తుమ్మ. ఇప్పుడాయన నవాబుపేట దేవర అంటూ మరో డాక్యుమెంటరీ రూపొందించారు.
Read Entire Article