హీరో క్యారెక్టర్స్‌తో పోలిస్తే నెగెటివ్ క్యారెక్టర్స్‌లోనే పర్ఫారెన్స్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుందని అన్నారు నవీన్ చంద్ర. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పదమూడేళ్లలో తాను ఏ రోజు ఖాళీగా లేనని చెప్పారు. నవీన్ చంద్ర హీరోగా నటించిన 28 డిగ్రీ సెల్సియస్ మూవీ శుక్రవారం రిలీజైంది.