Naveen Chandra: నవీన్ చంద్ర 'హనీ' మూవీ ట్రైలర్ రిలీజ్.. వెన్నులో వణుకు పుట్టిస్తుంది..!

1 month ago 12
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.
Read Entire Article