Naveen Chandra: మోకాళ్లపై కూర్చొని 'అప్పు' సమాధికి మొక్కిన నవీన్ చంద్ర

2 months ago 5
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర.. కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన నటించిన మార్క్ ది ఫిల్మ్ గురువారం విడుదలయింది. ఈ సందర్భంగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకొని.. ఆశీర్వాదం తీసుకున్నారు నవీన్ చంద్ర.
Read Entire Article