Naveen Chandra: హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ మెలోడీ సాంగ్ రిలీజ్
5 months ago
8
ఓ అద్భుతమైన ప్రేమ కథతో ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.