నవీన్ పొలిశెట్టి హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’. 2026 సంక్రాంతికి ఈ చిత్రంతో అలరించనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న టీమ్.. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాజు గారి పెళ్లిరో’ సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.