Navratri Movies: నవరాత్రుల్లో డబుల్ ఎంటర్‌టైన్మెంట్.. ఈ పండుగకు తప్పక చూడాల్సిన 6 సినిమాలు
5 months ago
9
ప్రతి సంవత్సరం నవరాత్రులు వస్తున్నాయంటే చాలు.. పండగ వేడుకలకు, ఆ సందడికి తగ్గ సినిమాలు (Navratri Movies) చూడటం కొంత మందికి అలవాటు. ఈ ఏడాది నవరాత్రులకు, గర్బా డ్యాన్స్‌కు సరిపోయేలా కొన్ని మూవీస్ OTTలో ఉన్నాయి.