‘విష్ణు విన్యాసం’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో హీరోయిన్ నయన్ సారిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి మాట్లాడుతూ, తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సినిమా టీమ్‌తో కలిసి వేదికపై సందడి చేసిన నయన్ సారిక స్టైలిష్ లుక్‌లో అభిమానులను అలరించారు. ఈ మూవీపై తమకెంతో నమ్మకం ఉందని, ప్రేక్షకుల ఆదరణ కోరుతున్నామని చెప్పారు.