సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఇష్టపడే వారు ఉండరు. కంటెంట్ కొత్తగా ఉంటే కొన్ని గంటల సిరీస్‌లను కూడా ఒక్క సిట్టింగ్‌లో లేపేస్తారు. ఇప్పుడలాంటి ఓ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. అదే ‘నయనం’. ఈ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.