Nayanthara: కెరీర్ స్టార్టింగ్‌లో నయనతార ఎలా ఉండేదో తెలుసా? వైరల్ వీడియో

2 hours ago 2
సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరికీ స్టార్‌డమ్ అనేది రాత్రికి రాత్రే రాదు. చిత్ర పరిశ్రమలో అగ్రతారలుగా కొనసాగుతున్న చాలామంది సక్సెస్ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉంటాయి. ఆ స్థాయికి చేరుకోవడానికి వారు ఎన్నో ఊహించని పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. సరిగ్గా ఇలాంటి ఇన్‌స్పైరింగ్ స్టోరీనే సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)ది కూడా.
Read Entire Article