ఈ మధ్య కాలంలో సౌత్‌లో బాగా సెన్సేషన్ అయిన వార్త ఏదంటే అది నయనతార, ధనుష్‌ల వివాదమే. నయనతార డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా.. నేను రౌడీనే సినిమా విజువల్స్‌ను వాడుకున్నందుకు.. ధనుష్ 10 కోట్లు అడిగాడని, నయన్ ఓ పెద్ద లేఖ రాసింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ధనుష్.. ఇప్పుడు నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులపై కేసును వేశాడు. మరోసారి ధనుష్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నయనతార. అదేంటంటే..