Nayanthara: నయనతార బర్త్‌డే గిఫ్ట్.. రూ.10 కోట్ల కారు స్పెషాలిటీస్ తెలిస్తే మైండ్ బ్లాకే..

3 months ago 8
సెలబ్రిటీల బర్త్‌డేలు అంటే హంగామా మామూలుగా ఉండదు. ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, గ్రాండ్ పార్టీలు చేసుకోవడం ఇండస్ట్రీలో చాలా కామన్. అయితే, ఈ సారి స్టార్ హీరోయిన్ నయనతార పుట్టినరోజు గిఫ్ట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Read Entire Article