Nayanthara: మైథాల‌జీ మూవీ కోసం సెంటిమెంట్‌ బ్రేక్ చేసిన న‌య‌న‌తార - ఫ‌స్ట్ టైమ్ మూవీ లాంఛ్‌ ఈవెంట్‌కు అటెండ్‌

1 year ago 6

Nayanthara: మైథాల‌జీ మూవీ మూకుతి అమ్మ‌న్ 2 కోసం సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది న‌య‌న‌తార‌. చాలా ఏళ్ల త‌ర్వాత సినిమా లాంఛింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న‌ది. గురువారం ప్రారంభ‌మైన‌ మూకుతి అమ్మ‌న్ 2 మూవీ లాంఛింగ్ ఈవెంట్‌లో న‌య‌న‌తార పాల్గొన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

Read Entire Article