NBK 109: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను దసరా కానుకగా శనివారం అనౌన్స్‌చేశారు. ఈ సినిమా టీజర్‌ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.