NBK 111: నందమూరి అభిమానులు హుషారెత్తే వార్త.. లైన్ లోకి బాలకృష్ణ మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్

9 months ago 14
మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించారు. 'వీర సింహారెడ్డి' తర్వాత ఈ కాంబోలో మరో సినిమా రాబోతోంది.
Read Entire Article