NBK111: షూటింగ్ స్టార్ట్.. మరోసారి బాలకృష్ణ డేరింగ్ రోల్.. ఫస్ట్ పోస్టర్ అదిరిందబ్బా!!
5 months ago
9
దర్శకుడు గొపిచంద్ మలినేనితో బాలయ్య కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాను ఎన్బీకే 111 (NBK 111) అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నేడు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో (నవంబర్ 26) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.