NC 24: నాగ చైతన్య కొత్త సినిమా క్రేజీ అప్‌డేట్.. మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ అదిరిందిలే..
4 months ago
5
నాగ చైతన్య NC 24 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన కొన్ని అప్ డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ వదిలారు మేకర్స్.