Neha Shetty: 'OG' సర్‌ప్రైజ్ వచ్చేసింది... నేహా శెట్టి దుమ్మురేపిందిగా!

11 months ago 25
OG సినిమా రిలీజై వారం దగ్గరకొస్తుంది. అయినా కానీ ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. గత గురువారం భారీ అంచనాల మధ్య రిలీజైన ఓజీ.. ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ తెచ్చుకోలేదు కానీ.. ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్ పెట్టింది.
Read Entire Article