Netflix Most Watched: నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్.. దుమ్ము రేపుతున్న క్రైమ్ డ్రామా.. 11 రోజుల్లోనే..
3 weeks ago
5
Netflix Most Watched: నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడో క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా నిలిచింది. కేవలం నాలుగు ఎపిసోడ్ల ఈ సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.