Netflix Movies: మలయాళం థ్రిల్లర్, తమిళ కామెడీ.. రెండూ సినిమాలూ నెట్‌ఫ్లిక్స్‌లోకే..

5 hours ago 1
Netflix Movies: నెట్‌ఫ్లిక్స్ మరో రెండు సూపర్ హిట్ సౌత్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంది. మలయాళం థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ, తమిళ కామెడీ డ్రామా డ్రాగన్ సినిమాల డిజిటల్ హక్కులను ఈ ఓటీటీ సొంతం చేసుకుంది.
Read Entire Article