Netflix Pandaga OTT Telugu Movies Releases In 2025: ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంచలన ప్రకటన చేసింది. 2025 సంవత్సరంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అన్ని తెలుగు సినిమాలను అనౌన్స్ చేసేసింది. అది కూడా ఒక్కో తెలుగు స్టార్ హీరో గురించి పొగుడుతూ మరి అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్.