Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లోకి రెండు రోజుల్లో రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. మలయాళం థ్రిల్లర్, తమిళ కామెడీ
11 months ago
6
Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రెండు రోజుల్లో రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి మలయాళం థ్రిల్లర్ మూవీ కాగా.. మరొకటి తమిళ కామెడీ మూవీ కావడం విశేషం. గురు, శుక్రవారాల్లో ఈ సినిమాలు అడుగుపెడుతున్నాయి.