Netflix Telugu Movie: నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తున్న తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ.. గ్లోబల్ ట్రెండింగ్స్‌ టాప్ 5లో..

2 days ago 1
Netflix Telugu Movie: నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పుడో తెలుగు మూవీ దూసుకెళ్తోంది. గ్లోబల్ ట్రెండింగ్స్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో ఏకంగా టాప్ 5లో ఉండటం విశేషం. ఈ లిస్ట్ లో రూ.800 కోట్ల వసూళ్ల మరో బ్లాక్‌బస్టర్ సినిమా కూడా ఉంది.
Read Entire Article