Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే.. టాప్‌లోకి దూసుకెళ్లిన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ

1 month ago 3
Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ లోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అమరన్ దూసుకెళ్లింది. దీంతో తెలుగు సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ రెండో స్థానానికి పడిపోయింది.
Read Entire Article