Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10 ట్రెండింగ్‌లో రెండు తెలుగు సినిమాలు.. రెండో స్థానంలో రీసెంట్ బ్లాక్‌బస్టర్

2 hours ago 1
Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ లో గడిచిన వారం రోజులుగా టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం. ఈ జాబితాలో రెండు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. అందులో కోర్ట్ మూవీ రెండో స్థానంలో కొనసాగుతోంది.
Read Entire Article