Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక్కో ఎపిసోడ్ ఒకే షాట్‌లో..
1 month ago
6
Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పుడో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సంచలనం రేపుతోంది. కేవలం నాలుగే ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది. ఒక్కో ఎపిసోడ్ ను ఒకే షాట్ లో షూటింగ్ చేయడం విశేషం.