Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

5 hours ago 2
Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. ఓ రాయల్ ఫ్యామిలీ ఎదుర్కొనే ఆర్థిక కష్టాలు, ఓ స్టార్టప్ కంపెనీతో తనను తాను నిరూపించుకోవాలనుకునే ఓ యువతి చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ వస్తోంది.
Read Entire Article