New Movies Release: ఆగష్టు 15న మూడు సినిమాలు విడుదల.. ఈ మూవీ మాత్రం మిస్ కావొద్దు..!
5 months ago
7
బాలీవుడ్‌లో ఆగస్టు 15న 3 సినిమాలు విడుదలవుతున్నాయి. గత వారం రోజులుగా హిందీలో విడుదలైన సినిమాలకు ఓ మోస్తరు స్పందన లభిస్తుండడంతో ఈ సినిమాలు అభిమానుల అంచనాలను అందుకుంటాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.