ఈ ఏడాది ఆగస్ట్ 15న 5 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి అందులో 3 బాలీవుడ్, 2 సౌత్ సినిమాలు. బాక్సాఫీస్ వద్ద మరోసారి బాలీవుడ్, సౌత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని దీని ద్వారా స్పష్టమవుతోంది. కాబట్టి ఆ 5 మోస్ట్ ఎవైటెడ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.