New Telugu TV Serial: డిఫరెంట్ లవ్ స్టోరీతో కొత్త టీవీ సీరియల్ ‘నువ్వే కావాలి’.. టెలికాస్ట్ ఎప్పుడంటే..

4 months ago 5
Nuvve Kavali TV serial: తెలుగులో కొత్త ‘నువ్వే కావాలి’ సిరీయల్ వస్తోంది. జెమినీ టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. టెలికాస్ట్ టైమింగ్స్ ఫిక్స్ అయ్యాయి. ప్రోమోల ద్వారా స్టోరీలైన్ కూడా అర్థమైంది. ఈ సీరియల్ వివరాలివే..
Read Entire Article