Nidhhi Agerwal | ఫ్యాన్స్ ఓవరాక్షన్.. అల్లాడిపోయిన నిధి

2 months ago 5
‘ది రాజాసాబ్‌’ సాంగ్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురియింది. అభిమానులు ఎగబడడంతో వారి మధ్య తీవ్ర ఇబ్బందిపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది కలగజేసుకొని ఆమెను క్షేమంగా కారులో తరలించారు.#nidhiagerwal #rajasaab #tollywood
Read Entire Article