నిధి అగర్వాల్‌కి ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమెను కారు ఎక్కనీయకుండా మీదిమీదికి రావడంతో నిధి ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఈ క్రమంలో పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు హీరోయిన్లు ఔట్‌ఫిట్‌పై శ్రద్ధ పెట్టాలంటూ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై ఎట్టకేలకు నిధి అగర్వాల్ రెస్పాండ్ అయింది.