Niharika konidela: మంచు లక్ష్మీని మించిపోతున్న నిహారిక.. మెగా డాటర్‌ని వదలని కుర్రాళ్లు
3 weeks ago
4
Niharika konidela: మెగా డాటర్ నిహారికా సింగిల్‌గా మారిన తర్వాత సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోంది. జాయింట్ లైఫ్ వద్దనుకున్న తర్వాత హాట్ హాట్ డ్రెస్సులు వేసుకొని డిఫరెంట్ ఫోటోషూట్ లు చేస్తో నెటిజన్లతో ట్రోల్స్ కు గురవుతోంది.