Niharika Konidela: మళ్లీ ట్రాక్ ఎక్కేసిన మెగా డాటర్.. ఈ సారి కమిటీ కుర్రాళ్లంటూ...!

6 months ago 12
niharika konidela next movie committee kurrallu release date lock : నిహారిక కొణిదెల ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతుంది. కంటెంట్ ఉన్న కథలను నిర్మిస్తూ టాలీవుడ్ సినీ లవర్స్‌కు సాలిడ్ సినిమాలిస్తుంది.
Read Entire Article