Niharika Konidela: మెగా డాటర్ మెరుపు లుక్స్.. మోడ్రన్ డ్రెస్‌లో రచ్చ లేపుతుందిగా..!

11 months ago 19
మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమకు పరిచయమైనా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా వచ్చినా, కేవలం ఆ నేపథ్యంపై ఆధారపడకుండా, తన ప్రతిభతో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్ర వేసింది.
Read Entire Article