హరి ఓం కనెక్ట్స్ పతాకంపై, రామ్స్ కట్ సమర్పణలో వస్తున్న చిత్రం "నిజం". నిజ జీవిత ఘటనల ఆధారంగా, సస్పెన్స్, థ్రిల్, రాజకీయ మలుపులు, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమాను రూపొందించారు. న్యాయం కోసం పోరాడే కొందరి జీవితాల్లో చోటుచేసుకున్న విప్లవాత్మక సంఘటనల ఆధారంగా కథ సాగుతుంది.