Nikhil : విఎఫ్ఎక్స్ బాలేకపోతే ఆడియన్స్ అస్సలు క్షమించరు! నిఖిల్ షాకింగ్ కామెంట్స్

3 weeks ago 4
హీరో నిఖిల్ సిద్ధార్థ్ సినిమాల్లో గ్రాఫిక్స్ క్వాలిటీ గురించి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పీరియడ్ డ్రామా 'స్వయంభు' కోసం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు పాటిస్తున్నట్లు తెలిపారు. "ఇప్పుడున్న ఆడియన్స్ చాలా అప్‌డేట్ అయ్యారు, గ్రాఫిక్స్ సరిగ్గా లేకుంటే అస్సలు క్షమించరు" అని ఆయన అన్నారు. కొన్ని సినిమాల పేర్లు తాను చెప్పదలుచుకోలేదని, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తొందరపడి సీజీ (CG) షాట్స్ పూర్తి చేయడం వల్ల ఆయా సినిమాలు భారీ నష్టాలను చవిచూశాయని నిఖిల్ విశ్లేషించారు. అందుకే తమ సినిమా విషయంలో రాజీ పడకుండా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
Read Entire Article