చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా‘నీలకంఠ’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జనవరి 2న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.