Nilakanta Movie: మాస్టర్ మహేంద్రన్ 'నీలకంఠ' మూవీ సక్సెస్ మీట్.. ఒక్క సినిమాతో ఏ ఆర్టిస్టు గెలవడు అంటూ..!
2 months ago
3
మాస్టర్ మహేంద్రన్ హీరోగా, రాకేష్ మాధవన్ తెరకెక్కించిన చిత్రం ‘నీలకంఠ’. యష్న ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించగా.. స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో నటించారు.