Nilakanta Pre Release Event: మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడమే నాకు తెలుసు, సినిమానే నా ప్రపంచం: మాస్టర్ మహేంద్రన్
2 months ago
6
మాస్టర్ మహేంద్రన్ హీరోగా చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.