Nilave Movie: లవ్‌స్టోరీల్లో KGF లాంటి సినిమా 'నిలవే'.. ఇదెక్కడి మాస్ స్టేట్‌మెంట్‌రా బాబూ..!

3 weeks ago 4
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు.
Read Entire Article