Nindu Noorella Saavasam: అరుంధతి ఆత్మతో ఘోరా పూజలు- భర్తను చంపేయమన్న మనోహరి- రంగంలోకి యముడు- భాగీకి డౌట్- ఏడ్చిన అంజు

1 year ago 28

Nindu Noorella Saavasam October 18th Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 18 ఎపిసోడ్‌‌లో భాగీ ఇచ్చిన గిఫ్ట్ చూసి అంతా షాక్ అవుతారు. తన అమ్మ తమతోనే ఉందని అంజు ఎమోషనల్ అవుతుంది. మరోవైపు అరుంధతి ఆత్మను బంధించిన ఘోరా పూజలు చేస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article