Nindu Noorella Saavasam: అరుంధతి ఫొటో కోసం భాగీ వెతుకులాట.. ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు.. మనోహరి కొత్త ప్లాన్.. ఆరు రోదన

6 months ago 13

Nindu Noorella Saavasam October 21st Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 21 ఎపిసోడ్‌‌లో అరుంధతి గురించి ఆలోచిస్తుంటుంది భాగీ. పక్కింటావిడా, అరుంధతి ఇద్దరూ ఒక్కటేనా కాదా అని తెలియాలంటే ఫొటో చూడాలని అనుకుంటుంది భాగమతి. మరోవైపు ఆరు ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు చేస్తుంటాడు.

Read Entire Article