Nindu Noorella Savasam Serial: నేను తిరిగొస్తానో లేదో మిస్సమ్మ 'పిల్లలు' జాగ్రత్త.. భాగికి

4 months ago 11
ఈరోజు ఎపిసోడ్ లో ఒక పక్కన కూర్చొని బాధపడుతున్న అరుంధతి వద్దకు భాగమతి వెళ్తుంది. పిల్లల గురించి బాధపడుతున్నారా అక్క అని అడుగుతుంది. బాధ పడకండి అక్క మా అయన ఎలా అయినా పిల్లలను కాపాడుతారు అని దైర్యం చెప్తుంది.
Read Entire Article