Nindu Noorella Savasam : మనోహరికి స్పాట్ పెట్టిన మంగళ.. అమర్, భాగీల కోసం పరంధామయ్య ప్లాన్
4 months ago
10
ఈరోజు ఎపిసోడ్ లో.. అంజలీ ఇచ్చిన క్లూతో టెర్రరిస్ట్ లను పట్టుకొని పిల్లలను కాపాడుతారు అమర్, జగధాత్రిలు. ఆపరేషన్ సక్సెస్ అయినందుకు జగధాత్రికి థాంక్స్ చెప్తాడు అమర్. పిల్లలు బయటకు రాగానే మిస్సమ్మను కౌగలించుకొని బోరున ఏడుస్తారు.