ఏంటీ.. నితిన్ అన్న ప్రొడ్యూసర్‌ను మోసం చేశాడా? అది కూడా రూ.75 లక్షలు. ఇదెప్పుడు జరిగిందిరా బాబు అనుకుంటున్నారా? అవును.. సరిగ్గా 9 ఏళ్ల ముందు జరిగింది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరుకుంటున్నారు. చిరుతో విశ్వంభర చేస్తున్న మల్లిడి వశిష్ట తండ్రి సత్యనారాయణ రెడ్డి.